Breaking News: Christmas Holidays: తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Read Time:  1 min
Telangana school fees
Telangana school fees
FONT SIZE
GET APP

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి.తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ (Christmas Holidays) సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. 25న క్రిస్మస్ (Christmas Holidays) , 26న బాక్సింగ్ డే సందర్భంగా జనరల్ హాలిడేస్ ప్రకటించారు. అటు ఏపీలో 24, 26న ఆప్షనల్, 25న జనరల్ హాలిడేస్ ఇచ్చారు. జనరల్ హాలిడే రోజు అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. ఆప్షనల్ హాలిడేకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటిస్తాయి.

Read Also: TG: మద్యం వినియోగంలో తెలంగాణ టాప్‌

Christmas Holidays: Holidays in the Telugu states will begin from tomorrow
Christmas Holidays: Holidays in the Telugu states will begin from tomorrow

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.