📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Chandrababu: తెలంగాణ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

Author Icon By Sharanya
Updated: June 2, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana State Formation Day) సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ఎక్స్” వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

తెలుగు జాతి ఐక్యతపై చంద్రబాబు దృష్టి

చంద్రబాబు గారు తన ట్వీట్‌లో (tweet) తెలుగు రాష్ట్రాలు రెండు వేర్వేరు రాజకీయ పాలనా ప్రాంతాలుగా ఉన్నా, తెలుగువారందరూ ఒకే జాతి అని భావిస్తూ ఆ ఐక్యతను బలపరచాలని కోరారు. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే త‌న‌ ఆకాంక్ష అని ఆయ‌న ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రజల అభివృద్ధికి ఆకాంక్షలు

“తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నాను.

భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల పోటీ, వికాసం

“రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ” అని చెబుతూ, చంద్రబాబు 2047 నాటికి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలబడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలని ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని చంద్ర‌బాబు త‌న ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు.

Read also: Pawan Kalyan: రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

Read also: Kollu Ravindra: బియ్యం వద్దనుకునే వారికి నగదు..మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ కీలక ప్రకటన

#ChandrababuNaidu #telangana #Telangana StateFormationDay #TelanganaDay #TelanganaProgress #Wishes 12th State Formation Day Breaking News in Telugu google news telugu India News in Telugu Latest Telugu News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.