📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Chandrababu: రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

Author Icon By Tejaswini Y
Updated: February 13, 2026 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో తీవ్రమైన విధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆరోపించారు. శుక్రవారం శాసనసభలో ఆయన గత పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read also: AP: కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన పోలీసులు

We will develop Rayalaseema as a horticulture hub

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా..

రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్‌(Horticulture Hub)గా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా పూర్తి సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.

ఉద్యానవన సాగులో ఏపీ నెంబర్ వన్

హార్టికల్చర్ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

andhra pradesh farming news AP Horticulture Ranking Chandrababu Naidu on Agriculture Rayalaseema Development Plan Top Horticulture State India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.