📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

RTGS review Andhra Pradesh : 2026 టెక్ ఇయరా? పాలనపై చంద్రబాబు కీలక ఆదేశాలు!

Author Icon By Sai Kiran
Updated: January 26, 2026 • 7:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

RTGS review Andhra Pradesh : పాలనలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించి, డేటా ఆధారిత నిర్ణయాల దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధికారులకు సూచించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క்షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారాన్ని టెక్నాలజీ ద్వారా తగ్గించాలని స్పష్టం చేశారు. 2026 సంవత్సరాన్ని ‘టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్’గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

సామర్థ్యం లోపించిన ఉద్యోగులకు సరైన శిక్షణ అందించి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని సీఎం అన్నారు. ప్రభుత్వ సేవల్లో ఎదురయ్యే సమస్యలను ఆధునిక సాంకేతికతతో వేగంగా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

RTGS review Andhra Pradesh

ఈ సందర్భంగా ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ సేవలపై అధికారులు వివరాలు అందించారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా 878 రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ప్రజలు వీటిని వినియోగించుకున్నారని తెలిపారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరును సీఎం సమీక్షించి, పలు సూచనలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AI grievance redressal AI in government services Andhra Pradesh digital governance AP governance reforms Breaking News in Telugu Chandrababu Naidu data driven governance India Google News in Telugu Latest News in Telugu Manamitra WhatsApp Governance RTGS review Andhra Pradesh tech driven decision making year technology driven governance Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.