Chandrababu Naidu: నారావారిపల్లెలో మొదలైన సంక్రాంతి సంబరాలు

Read Time:  1 min
Chandrababu Naidu
Chandrababu Naidu
FONT SIZE
GET APP

నారావారిపల్లెలో మొదలైన సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా పాల్గొన్న సి ఎం చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కుటుంబసభ్యులు. నారావారి పల్లెలో ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడే ప్రారంభమైన క్రీడలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్(Dr. Venkateswar) తో కలసి ఆసక్తిగా తిలకిస్తున్న ముఖ్యమంత్రి. అనంతరం ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాలు హాజరు కానున్నారు.

Chandrababu Naidu: Sankranthi celebrations begin in Naravaripalle
Chandrababu Naidu: Sankranthi celebrations begin in Naravaripalle

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.