📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

chandrababu naidu : దావోస్ టూర్ ముగిసింది, చంద్రబాబు వెంటనే ఏం చేయబోతున్నారు?

Author Icon By Sai Kiran
Updated: January 22, 2026 • 7:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

chandrababu naidu : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నాలుగు రోజుల పాటు సాగిన పర్యటనను విజయవంతంగా ముగించుకున్న చంద్రబాబు నాయుడు స్వదేశానికి బయల్దేరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం, శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా అమరావతికి వెళ్లనున్నారు. ఉదయం నుంచే సచివాలయంలో అధికారిక విధుల్లో పాల్గొననున్నట్లు సమాచారం.

దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత (chandrababu naidu) ప్రయోజనకరంగా మారిందని సీఎం తెలిపారు. కేవలం మూడు నుంచి నాలుగు రోజుల సమావేశాల ద్వారానే గ్రీన్ ఎనర్జీ, ఏఐ, వ్యవసాయం, టూరిజం రంగాల్లో సుమారు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా అవగాహనలు కుదిరాయని వెల్లడించారు. ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్‌, ముఖ్యంగా ఏపీ వైపు ఆసక్తిగా చూస్తుండటం శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: Chittoor: చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఈ పర్యటనలో చంద్రబాబు 36కిపైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గూగుల్, ఐబీఎం, ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రముఖ సంస్థల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను వివరించారు. అలాగే యూరప్‌లోని తెలుగు ప్రజలతో భేటీ అయ్యి, ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ను ప్రపంచానికి మరింత చేరువ చేశామని సీఎం తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Investments ap economic growth ap investment news Brand Andhra Pradesh Breaking News in Telugu Chandrababu latest news Chandrababu Naidu davos tour global investors ap Google News in Telugu Latest News in Telugu Telugu News wef davos india World Economic Forum

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.