📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Chandrababu Naidu: అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

Author Icon By Aanusha
Updated: March 14, 2026 • 10:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి విచ్చేశారు. ఇటీవల వివాహ బంధంతో ఒకటైన అల్లు శిరీష్, నయనిక దంపతులను ఆశీర్వదించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వారి ఇంటికి వెళ్లి,వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Ustaad Bhagat Singh Trailer Release: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

Chandrababu Naidu: CM wishes Allu Sirish and Nayanka

ఎన్నో విషయాలు నేర్చుకున్నా

ఈ అనూహ్య పరిణామంపై అల్లు శిరీష్ తన సంతోషాన్ని పంచుకున్నారు. చంద్రబాబుతో భేటీ తన జీవితంలో అత్యంత గుర్తుండిపోయే అనుభవమని పేర్కొన్నారు. “ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. దశాబ్దాలుగా నేను ఆరాధించే నాయకుడు, మన ఏపీ సీఎం చంద్రబాబు గారు మా ఇంటికి వచ్చి నన్ను, నయనికను ఆశీర్వదించారు. ఆ దార్శనిక నేతతో గంటసేపు మాట్లాడటం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను” అని శిరీష్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Allu Aravind Allu Family Allu Sirish wedding Chandrababu Naidu Nayanika Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.