📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Chandrababu: నీటి అంశాల్లో పోటీగా మాట్లాడటం సరికాదు: సీఎం

Author Icon By Tejaswini Y
Updated: January 7, 2026 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) నీటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి నీటి వివాదాలను రాజకీయ రంగు పులుమకుండా చూడాలని కోరారు. నీళ్ల వంటి సున్నితమైన అంశాలపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు.

Read also: AP: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ హెచ్చరిక

Chandrababu: It is not right to talk competitively on water issues: CM

దేవాదుల–కల్వకుర్తి ప్రాజెక్టులపై చంద్రబాబు స్పష్టీకరణ

దేవాదుల, కల్వకుర్తి వంటి పథకాలను తానే ప్రారంభించానని గుర్తు చేసిన చంద్రబాబు, ఆర్డీఎస్ వ్యవస్థ(RDS system)లో నీటి కొరత ఏర్పడినప్పుడు జూరాల నుంచి నీటిని తరలించి మహబూబ్‌నగర్ ప్రాంతానికి అందించామని తెలిపారు. అలాగే నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకొచ్చి హైదరాబాద్‌కు సరఫరా చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

పోలవరం ప్రాజెక్టు(Polavaram project) పై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తగదని, అందుబాటులో ఉన్న మిగిలిన నీటిని ఎవరైనా వినియోగించుకోవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నీటి అంశాలపై పోటీగా ఆరోపణలు చేసుకోవడం ఉపయోగం లేదని ఆయన సూచించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై కూడా అవసరం లేని విమర్శలు చేస్తున్నారని, వాస్తవాలను తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నీటి నిర్వహణ విషయంలో రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని ఆయన పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

AP Politics Chandrababu Naidu Comments Google News in Telugu Polavaram Project Rayalaseema Lift Irrigation Telangana Andhra Relations water disputes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.