📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandra Babu: భారతీయ చెస్ కు గర్వకారణంకోనేరు హంపి అభినందించిన సిఎం చంద్రబాబు

Author Icon By Ramya
Updated: July 22, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : అంతర్జాతీయ వేదికపై కొనేరు హంపి మరింత ప్రకాశించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu), మంత్రి నారా లోకేష్ (Lokesh) ఆకాంక్షించారు. ఫీడే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ (FIDE World Cup Semifinals) కు చేరిన తొలి భారత మహిళగా ఆమె అరుదైన రికార్టు సాధించారని అభినందించారు. హంపి సాధించిన విజయం పట్ల గర్వంగా ఉందన్నారు. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. భారతీయ చెస్కు గర్వకారణమైన క్షణం అని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు సూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. టైటిల్ను ఇంటికి తీసుకురావాలని కోరారు. అగ్రశ్రేణి చెస్ క్రీడాకారిణి, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సూపర్ ఫామ్ను కొనసాగిస్తోంది. గత ఏడాది ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్గా నిలిచిన ఆమె… ఇప్పుడు ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ సెమీ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

చంద్రబాబు నాయుడు చరిత్ర?

నాయుడు 1989 నుండి 1995 వరకు టిడిపి శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యే) పనిచేశారు. 1995 లో, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా గతంలో రెండు పర్యాయాలు పనిచేసిన కాలంలో, నాయుడు ప్రజలలో ఒక దార్శనిక ఆర్థిక సంస్కర్త మరియు సమాచార సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధికి ప్రతిపాదకుడిగా గుర్తింపు పొందారు.

చంద్రబాబు నాయుడు బిజినెస్?

హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (HFL), ఒక పాడి పరిశ్రమ సంస్థను నాయుడు 1992లో స్థాపించారు. ఈ కంపెనీ 1994లో పబ్లిక్ ఇష్యూలోకి వచ్చింది.

చంద్రబాబు నాయుడు పథకాలు?

నాయుడు మూడవ సారి కొత్తగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న బీమా, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్ తౌఫా, చంద్రన్న కాపు భవన్ చంద్రన్న పెళ్లి కానుక మొదలైన మొత్తం 21 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:  Amaravati : అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన!

Breaking News Chandrababu Naidu FIDE World Cup Grandmaster Indian Chess Koneru Humpy latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.