📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News telugu:Chandrababu-సిఎం చంద్రబాబుతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ భేటీ

Author Icon By Sharanya
Updated: September 25, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పూర్తి, సృష్టి సభల తీర్మానాలకు సంబందించిన అంశాలను ప్రభుత్వం వైపు నుండి పరిష్కారాలను ముఖ్యమంత్రి దృష్టి కి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్(PVN Madhav), స్టేట్ ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్ తీసుకుని వెళ్లారు. అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఖాదీ సంతకు మాధవ్ ఆహ్వానం పలకగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

సంచార జాతుల సమస్యలు పరిష్కరంపై చర్చ

ఈ నేపద్యంలో నే సంచార జాతుల సమస్యలు, విశ్వకర్మల సమస్యలు ఎన్ డి ఎ ప్రభుత్వంగా పరిష్కరించాల్సిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు.
ఈ నేపధ్యంలో విశ్వకర్మ విగ్రహాన్ని (statue of Vishwakarma)రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ద్రుష్టికి ప్రత్యేకంగా తీసుకుని వచ్చారు. సీఎం చంద్రబాబు ని ఉండవల్లి నివాసంలో కలిసిన బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్, స్టేట్ ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్ జీ ఎన్డిఎ భాగస్వామ్యంలో పరిష్కరించాల్సిన అంశాల పైకూడా చర్చించారు. భారతీయ జనతాపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖాదీ సంత కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కు వివరించారు. ఖాదీఉత్పత్తులు ప్రదర్శన, కొనుగోలు కు భారీ ప్రచారం కల్పిస్తూ ప్రత్యేకంగా గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ సంత లు ఏర్పాటు చేస్తున్న వివరాలు ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ముఖ్య మంత్రి కి వివరించారు.


విజయవాడ లో జరిగే ఖాదీ సంతకు ముఖ్య అతిథి గా హాజరు కావాలని మాధవ్ ముఖ్య మంత్రి కి ఆహ్వాన పత్రిక ను అందజేశారు భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు మొదటగా అమరావతి రాజధాని కోసం భూమి పూజ చేసిన స్థలంను 10 ఎకరాలుగా విస్తరించి 100 అడుగుల విశ్వకర్మ విగ్రహం ఏర్పాటుతో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి నిరంతర స్వదేశీ వస్తు ప్రదర్శన ఏర్పాటు చేయాలి భూమి పూజ, పవిత్ర మట్టి, నీరు ఉద్దేశ్యాన్ని ప్రజలకు తెలిసే విధంగా తీర్చిదిద్దాలని కొరారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ వారు నిర్మించే వాణిజ్య సముదాయాల్లో కార్పెంటర్స్ స్వర్ణకారుల కోసం వారి అమ్మకాల కోసం ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలి. వృద్ధా వ్య పెన్షన్లు 50 ఏండ్ల నిండిన వారికి విశ్వబ్రాహ్మణ వృత్తుల వారికి అందించాలి. ఐదు వృత్తుల వారి కోసం ప్రత్యేక పారిశ్రామిక విధానం వారికి ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలని కోరారు. విశ్వకర్మ జయంతిని శ్రామికుల దినోత్సవం గా జరుపుకోవాలిఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

BJP Andhra Pradesh Breaking News Chandrababu Naidu CM chandrababu latest news PVN Madhav Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.