📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: Chandra Babu: ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తిన చంద్రబాబు

Author Icon By Tejaswini Y
Updated: November 11, 2025 • 6:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandra Babu) ప్రశంసించారు. కేంద్రం తీసుకొచ్చే ప్రతి విధానాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే బాధ్యతను తానే స్వీకరిస్తున్నానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలను అమలు చేయడంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఎల్లప్పుడూ ముందుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also: Telangana: ఈనెల 19న తెలంగాణా మహిళలకు చీరల పంపిణీ

క్వాంటం కంప్యూటింగ్ సెంటర్

అదేవిధంగా, నారా లోకేష్‌ పనితీరును ఆయన మెచ్చుకున్నారు. పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేష్‌ చేస్తున్న కృషి ఫలితాలనిస్తున్నదని తెలిపారు. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AndhraPradesh APGovernment CentralGovernment ChandrababuNaidu NarendraModi QuantumComputingCenter Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.