📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

AP : రాష్ట్రంలోని 40 ప్రాజెక్టులకు కేంద్రం నిధులు

Author Icon By Sudheer
Updated: May 29, 2025 • 10:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌(AP)లో పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు (Huge funding from the centre) విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 40 ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.1,067 కోట్లు మంజూరు చేసినట్లు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఈ నిధులు రాష్ట్రంలో కార్పొరేషన్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఉపయోగపడనున్నాయి.

అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నిధులు


అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ నిధులు విడుదలయ్యాయని ఆయన తెలిపారు. మొదటగా ప్రాథమికంగా రూ.422 కోట్లు మాత్రమే కేటాయించగా, టీడీపీ పార్లమెంటరీ నేతల ప్రత్యేక స్పందనతో కేంద్రాన్ని మరోసారి సంప్రదించగా ఆ మొత్తాన్ని రూ.1,067 కోట్లకు పెంచినట్లు తెలిపారు.

కార్పొరేషన్ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం


ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, పార్కులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో వేగంగా పనులు ప్రారంభించనున్నారు. కేంద్రం సహకారం వల్ల రాష్ట్రంలో పట్టణాభివృద్ధి మరింత దూసుకెళ్లే అవకాశముందని టీడీపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

40 projects AP cm Central funds Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.