📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News: Nani: సీఐ విధులకు ఆటంకం కేసులో పేర్ని నానిపై కేసు

Author Icon By Vanipushpa
Updated: October 11, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత సుబ్బన్న(Subbabba)ను విచారణ కోసం మచిలీపట్నం పోలీసు స్టేషన్‌కు పిలిచారు. ఈ సమయంలో పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అతనితో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆర్.పేట సీఐ ఏసుబాబు(CI Yesubabu)పై పేర్ని నాని దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Rayapati Sailaja: స్త్రీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్

Nani: సీఐ విధులకు ఆటంకం కేసులో పేర్ని నానిపై కేసు

400 మందిపై కేసు నమోదు

వైసీపీ నేతలు పేర్ని నాని ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల దగ్గర ఇటీవల నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయినా కూడా వినకుండా గొడవ పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు 400 మందిపై కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇచ్చారు. వెంటనే విచారణకు రావాలని ఆదేశించారు. కానీ ఎవరూ కూడా తాము చెప్పేవరకు విచారణకు వెళ్లవద్దని వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో వెంటనే సుబ్బన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పేర్ని నాని మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. డైరెక్ట్‌గా సీఐ దగ్గకు వెళ్లి బెదిరించారు. మిగతా వారు కూడా పోలీసులను తక్కువ చేసి మాట్లాడారు. ఇలా మాట్లాడకూడదని చెప్పినా సీఐ ఏసుబాసుపై రెచ్చిపోయారు. దీంతో పోలీసులు పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదు చేశారు.

పేర్ని నాని మాజీ ఎమ్మెల్యే ఎవరు?

పెర్ని వెంకటరామయ్య, సాధారణంగా పెర్ని నాని అని పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మాజీ శాసనసభ సభ్యుడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh politics CI obstruction case FIR against politician Law and order perni nani police duties Political Controversy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.