📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Breaking News : RDT పరిరక్షణ కోసం కట్టలు తెంచుకున్న అనంత పేదల జానాగ్రహం..

Author Icon By Digital
Updated: September 17, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

RDT సంస్థను అనంతపురం పేదలకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై భగ్గుమన్న అనంత కలెక్టరేట్ ముట్టడి. ఇప్పటికైనా అనంతపురం జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీ లు స్పందించాలి లేదంటే జనాగ్రహం తప్పదు అంటూ ధర్నాలు చేస్తున్న అనంతపురం ప్రజలు.

అనంతపురం ప్రజలు

జనాగ్రహం : RDT కోసం కదం తొక్కిన ప్రజలు… రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా శక్తివంతమైన ఉద్యమం ప్రజాశక్తితో ముందుకు పోతుంది కేంద్రం దిగివస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం.చంద్రబాబు గారు అనంతపురం చుట్టుపక్కల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న RDT సంస్థను కూటమి ప్రభుత్వం FCRA రెన్యువల్ చేయకుండా హింసిస్తున్నారు దీని వల్ల ప్రజలు నష్టపోతున్నారు అడుక్కున్నారు ఈ రోజు #SaveRDT అంటూ ఉద్యమంగా వచ్చారు..నెక్స్ట్ నేపాల్ లో లాగ యుద్ధం అవ్వకుండా చూసుకోండి అని హెచ్చరిస్తున్నారు.

విసెంటే ఫెర్రర్, జర్నలిస్ట్ యాన్ పెర్రీతో పాటు మరో ఇద్దరు స్థానిక వాలంటీర్లు అనంతపురానికి వచ్చారు. వాళ్లు కొత్తగా స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా కరువు ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.


RDT బత్తలపల్లి హాస్పిటల్ అనేది 360 పడకల సెకండరీ-లెవల్ ఆసుపత్రి, ఇది ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ వర్గాలకు నాణ్యమైన మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి 2000లో విసెంటే ఫెర్రర్ చేత స్థాపించబడింది, ఇది విస్తృత శ్రేణి విభాగాలు మరియు ప్రత్యేక సేవలను అందిస్తుంది.  

RDT బత్తలపల్లి ఆసుపత్రి గురించి ముఖ్య వివరాలు

కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలుఈ సంస్థని పాడు చెయ్యాలని అనుకుంటున్నారు . ప్రభుత్వాలు ఎలానో సహాయం చెయ్యరు విల్లు ఐనా చేస్తున్నారు కాదు కానీ వీళ్ళని కూడా చెయ్యనిస్తలేరు.

అనంతపురం పెద్దవాళ్లకు ఇదే ఓపెద్ద వరం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్

RDT వాల్లు ఇప్పటివరకూ ఇచ్చిన సేవల్లో, సుమారు 84,791 గృహాలు నిర్మించారు. అలాగే 1,665 అనుబంధ-పాఠశాలలు-సమాజ కేంద్రాలు నిర్మించడం జరిగింది.

anathapuramnews Breaking News in Telugu Google news Google News in Telugu save the rdt saverdt Telugu News Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.