📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Bomb Threat: చిత్తూరు, అనంతపురం కోర్టులకు బాంబు బెదిరింపులు

Author Icon By Tejaswini Y
Updated: January 8, 2026 • 1:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: చిత్తూరు జిల్లా కోర్టును లక్ష్యంగా చేసుకుని వచ్చిన బాంబు బెదిరింపు(Bomb Threat) స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టు ప్రాంగణంలో ఉన్న ఒక కారులో బాంబు పెట్టినట్టు ఈ-మెయిల్ అందడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలలో భాగంగా కోర్టు ఆవరణలో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు తరలించారు.

Read Also: AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Bomb Threat: Bomb threats to Chittoor and Anantapur courts

సమాచారం అందిన వెంటనే బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌(Dog Squad)లను రంగంలోకి దించి కోర్టు కాంప్లెక్స్‌ను పూర్తిగా తనిఖీ చేశారు. ఇదే సమయంలో అనంతపురం జిల్లా కోర్టుకు కూడా ఫోన్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో అక్కడ కూడా అప్రమత్తత ప్రకటించారు. ఈ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారు? ఏ ఉద్దేశంతో ఈ మెయిల్, ఫోన్ కాల్స్ పంపించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బాంబు బెదిరింపుల నేపథ్యంలో కోర్టుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశారు. తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు ఏవీ లభించలేదని పోలీసులు వెల్లడించినా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలకు ఇలాంటి బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో, సైబర్ క్రైమ్ కోణంలో కూడా కేసును విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anantapur Court Threat AP Breaking News Bomb Threat Andhra Pradesh Chittoor Court Bomb Threat Court Security Alert Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.