📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: APSRTC: గూగుల్ మ్యాప్స్‌లోనే బస్ టికెట్ బుకింగ్ సదుపాయం

Author Icon By Anusha
Updated: November 8, 2025 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం మరో కొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రజలు బస్ టికెట్ బుకింగ్ కోసం APSRTC వెబ్‌సైట్ (APSRTC Website) లేదా యాప్‌లోకి ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్స్‌ (Google Maps) లోనే గమ్యస్థానం సెర్చ్ చేస్తే ఆ రూట్‌లో తిరిగే (APSRTC) రిజర్వేషన్ సదుపాయం కలిగిన బస్సులు, బయలుదేరే సమయం, ప్రయాణ సమయం వంటి వివరాలన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తాయి.

Read Also: AP: దేవాలయాల్లో సాంకేతిక సదుపాయాలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు

గూగుల్ ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాయి

ఉదాహరణకు, మీరు “Vijayawada to Hyderabad” అని గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేస్తే, ఆ మార్గంలో తిరిగే APSRTC బస్సులు, బయలుదేరే సమయాలు, టికెట్ లభ్యత వివరాలు ఆటోమేటిక్‌గా ప్రదర్శించబడతాయి.

వాటి మీద క్లిక్ చేస్తే APSRTC వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది.అక్కడ నుంచి టికెట్ బుకింగ్ పూర్తి చేయవచ్చు.ఈ మేరకు గూగుల్ ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాయి. VJA-HYD మార్గంలో అమలుచేయగా విజయవంతమైంది. త్వరలో అన్ని రూట్లలో మొదలుకానుంది.

APSRTC

రోజువారీగా వేలాది బస్సులను నడుపుతోంది

ప్రస్తుతం APSRTC రోజువారీగా వేలాది బస్సులను నడుపుతోంది. దీర్ఘదూర, పట్టణ, గ్రామీణ సర్వీసుల్లో టికెట్ బుకింగ్ వ్యవస్థను మరింత సులభతరం చేయడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. గూగుల్ మ్యాప్స్ సహకారంతో ప్రయాణికులకు సమయానుసారం బస్సు వివరాలు,

మార్గాలు, మధ్య స్టాప్‌లు, రియల్ టైమ్ ట్రావెల్ అప్‌డేట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.ఇక ఈ కొత్త ఫీచర్ వల్ల ప్రయాణికులు బస్సు సమయాలు లేదా లభ్యత కోసం RTC కౌంటర్ల వద్ద నిలబడాల్సిన అవసరం ఉండదు.దీని వల్ల సులభంగా లభిస్తుంది. దీంతో సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి.గూగుల్ మ్యాప్స్ ద్వారా బుకింగ్ సదుపాయం అందించడం మరో ముందడుగు.

గూగుల్‌ మ్యాప్‌‌ సరికొత్త ఫీచర్స్‌ను జోడించనుంది

గూగుల్‌ మ్యాప్‌‌ సరికొత్త ఫీచర్స్‌ను జోడించనుంది. ఏఐ ఫీచర్‌ (AI feature) సహాయంతో గూగుల్‌ మ్యాప్‌ను అప్‌డేట్‌ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ మ్యాప్స్‌లో ఇటీవల చేర్చిన సరికొత్త ఫీచర్‌లలో AI-ఆధారిత నావిగేషన్, EV ఛార్జింగ్ స్టేషన్ల సమాచారం,

మెరుగైన ట్రాఫిక్ అలెర్ట్‌లు, స్థానిక నిపుణుల సిఫార్సులు వీక్షణ వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్‌లు యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడం వినియోగదారులకు మరింత సులభంగా ప్రయాణించడానికి సహాయపడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AndhraPradesh news AP News Ap updates APSRTC google maps booking latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.