APPSC : గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టులో విచారణ

Read Time:  1 min
APPSC
APPSC
FONT SIZE
GET APP

2018 ఏడాదికి సంబంధించిన (APPSC) గ్రూప్-1 నియామకాల వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సుప్రీమ్ కోర్ట్, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తుది నిర్ణయం వెలువరించింది.

Read Also:Tirupati Airport Record: 10 లక్షల మార్కును దాటేసిన తిరుపతి ఎయిర్‌పోర్ట్!

APPSC
APPSC: Hearing in Supreme Court on Group-1 recruitments

గతంలో హైకోర్టు, అభ్యర్థులకు అప్రాధాన్యత (non-preferential) కేటగిరీకి చెందిన పోస్టులను కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్స్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి, హైకోర్టు నిర్ణయంలో జోక్యం అవసరం లేదని పేర్కొంది. దీంతో హైకోర్టు ఆదేశాలు యథాతథంగా అమల్లో కొనసాగనున్నాయి. ఈ తీర్పుతో నియామకాల ప్రక్రియపై నెలకొన్న అనిశ్చితి తొలగినట్లు భావిస్తున్నారు. సంబంధిత అభ్యర్థులకు పోస్టుల కేటాయింపులో స్పష్టత లభించడంతో త్వరలోనే తదుపరి పరిపాలనా చర్యలు చేపట్టే అవకాశముంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.