రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ASDMA) వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.ప్రకాశం, నెల్లూరు,
Read Also: President Tirupati Visit: ద్రౌపది ముర్ము తిరుపతి దర్శనం పూర్తి వివరాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం
తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, NOV 24 నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారుతుందని ఇప్పటికే ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
వరి పంట కోతలు నేపథ్యంలో ముందుగానే పనులు ముగించి తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతులనుఈ సందర్భంగా విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. పండిన ధాన్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: