📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: AP Weather: అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

Author Icon By Tejaswini Y
Updated: November 22, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌(AP Weather)పై ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA(IMD) వెల్లడించింది. రాబోయే సోమవారానికి ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: Vegetables Prices: ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

Low pressure.. Rains in these districts

ఈ పరిస్థితుల కారణంగా ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

అదే సమయంలో, వాతావరణ మార్పుల ప్రభావంతో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాల్సిందిగా APSDMA సూచించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andaman Sea Andhra Pradesh rains AP Weather APSDMA cyclone alert Low Pressure Nellore Weather Prakasam Weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.