📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:AP Weather Alert:– వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

Author Icon By Pooja
Updated: October 12, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణ కోస్తా ఆంధ్ర(AP Weather Alert) పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. సగటు సముద్రమట్టం నుంచి సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించారు.

Read Also: Kurnool: పొలాల్లోనే పత్తి కొట్టేసిన దొంగలు – రైతులు ఆందోళనలో

తెలంగాణలో కూడా వర్ష సూచన – నైరుతి రుతుపవనాలు తగ్గుముఖం

వాతావరణ కేంద్రం(Weather station) ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

భారీ వర్షాలకు అవకాశం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అమరావతి వాతావరణ (AP Weather Alert)కేంద్రం అంచనా ప్రకారం, వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ ప్రకారం, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

ఏపీలో ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది?
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏ జిల్లాల్లో వర్ష సూచన ఉంది?
అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AP weather update coastal Andhra rains Latest News in Telugu Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.