📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Latest News: AP: విద్యుత్ ఛార్జీలు పెంచనున్నాం..సీఎం చంద్రబాబు

Author Icon By Saritha
Updated: December 10, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో ప్రజలు మెచ్చే విధంగా సుపరిపాలన కొనసాగించాల్సిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారులకు స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యక్ష సూచనలు అందించారు. ప్రతి విభాగం, ప్రతి అధికారి ప్రజలకై సౌకర్యవంతమైన సేవలు అందించాలి, అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించడానికి వెనుకడకూడదని అన్నారు. ప్రజలకు తక్షణ సేవలు అందించడం కోసం ఫైలులు పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాల్సిన అవసరం ఉందని జగన్ వలన గుర్తు చేశారు.

Read also: ప్రభుత్వ సేవలు పూర్తి డిజిటల్‌: సీఎం కీలక ఆదేశాలు

AP We will increase electricity charges.. CM Chandrababu

విద్యుత్ ఖర్చులపై స్పష్టమైన హామీలు

సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, సూపర్ సిక్స్ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. సీఎం మాట్లాడుతూ(AP) గత ప్రభుత్వ విధానాల వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని, ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందని, రాష్ట్ర అప్పుల్లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత ప్రతి అధికారులు, విభాగాలపై ఉందని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు వంటి అవకాశాలతో ఏపీ నాలెడ్జ్ ఎకానమీగా మారుతుందని పేర్కొన్నారు. విద్యుత్ ఖర్చుల విషయంలో సీఎం స్పష్టత ఇచ్చారు. ప్రజలపై భారం పెడడం జరగదు, విద్యుత్ ఛార్జీలు పెరగవు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ యూనిట్ ధరను రూ.5.19 నుంచి రూ.4.92కి తగ్గించామని, రాబోయే ఐదేళ్లలో దీన్ని రూ.4కి తీసుకురావడం లక్ష్యమని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh AP Economy CM chandrababu data-driven governance electricity charges Good Governance Google Data Center Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.