📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: AP: రైల్వేలో ఖాళీ ఉద్యోగాలు భర్తీచేయాలి

Author Icon By Sushmitha
Updated: November 15, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: AP ఎనిమిదో వేతన సంఘం నివేదిక జాప్యాన్ని నివారించే క్రమంలో, 2026 జనవరి 1 నుండి వేతన సంఘం నివేదికతో సంబంధం లేకుండా రైల్వే ఉద్యోగులకు(railway employees) వేతనాలు, అలవెన్సులను అమలు చేయాలని ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ (AIRF) జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూర్ యూనియన్ 55వ వార్షిక సాధారణ మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read Also: Shivdhar Reddy: ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్

AP

రైల్వేలో ఖాళీల భర్తీ, ఔట్‌సోర్సింగ్ విధానంపై అభ్యంతరం

రైల్వేలలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానం అనేది ప్రమాదకరంగా మారుతోందని శివగోపాల్ మిశ్రా అభిప్రాయపడ్డారు. రైల్వే ఆస్తుల భద్రత, ప్రయాణికుల సురక్షితం కొరకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేలను ఆధునికరించడాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో ఉద్యోగులపై అధిక పని భారం తగ్గించి, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు గురికాకుండా చూడాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

పెన్షన్, రైల్వే జోన్ సమస్యలు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AIRF Indian Railways Job Vacancies Latest News in Telugu Shiv Gopal Mishra South Coast Railway Zone. Telugu News Today wage commission

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.