తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించిన పసుపర్తి కుటుంబం తిరుపతి లో పేరొందిన వ్యాపార సంస్థ పసుపర్తి ఆత్మయ సమావేశం స్థానిక కళ్యాణ్ రెసిడెన్సీ లో గురువారం ఏర్పాటు చేశారు. (AP) ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యా రు. పసుపర్తితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. పసుపర్తి వ్యాపార రంగంలో తను చిన్నప్పటినుండి తిరుపతిలో (Tirupati) అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్కరికీ ప్రత్యేక నాణ్యమైన సేవలను అందిస్తుందని తెలిపారు. (AP) తిరుపతి వ్యాపార రంగంలో పసుపర్తి కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని, మూడు తరాలనుండి సేవలు అందిస్తుందని అన్నారు.
Read also: capital punishment : ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: