అనకాపల్లి (AP) జిల్లా ఎలమంచిలి దగ్గర ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండు బోగీలు కాలిపోగా.. ఒకరు సజీవ దహనం అయ్యారు. మృతుడ్ని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70)గా గుర్తించారు. ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Read Also: TTD: శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే
కాగా, (AP) రైలు ప్రమాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. రైళ్ల సమాచారానికి సంబంధించిన వివరాలను కాల్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
ఎలమంచిలి- 7815909386
అనకాపల్లి- 7569305669
రాజమహేంద్రవరం- 0883-2420541/43
తుని- 7815909479
ఏలూరు- 7569305268
సామర్లకోట- 7382629990
విజయవాడ- 0866-2575167
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: