📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu News: AP: స్నానం కోసం సముద్రంలోకి వెళ్లిన ముగ్గురు గల్లంతు

Author Icon By Pooja
Updated: October 14, 2025 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని(AP) బాపట్ల జిల్లా చీరా మండలంలోని వాడరేవు తీరంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు దిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే — అమరావతిలోని విట్‌ యూనివర్సిటీకి చెందిన 10 మంది విద్యార్థులు విరామం సందర్భంగా వాడరేవుకు వచ్చారు. అందులో కొందరు సముద్రంలో ఈతకు దిగగా, అలల తీవ్రతకు ముగ్గురు యువకులు ఆంధ్రప్రదేశ్‌లోని(AP) బాపట్ల జిల్లా కొట్టుకుపోయారు.

 Jaggaiahpet: క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట

స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ముగ్గురిని కాపాడలేకపోయారు. కొద్దిసేపటికే వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాకేత్‌, జీవన్‌ సాత్విక్‌, సాయి మణిదీప్‌ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఇంకా ఇద్దరు విద్యార్థులు — సోమేష్‌ మరియు చీరాలకు చెందిన గౌతమ్‌ గల్లంతైనట్లు సమాచారం. వీరి కోసం అగ్నిమాపక మరియు మత్స్యశాఖ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక తెలంగాణలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్‌ బ్యాక్‌వాటర్‌ వద్ద మూసీ నదిలో ఈతకు దిగిన ఇద్దరు యువకులు కనిపించకుండా పోయారు. NDRF(National Disaster Response Force) మరియు గజ ఈతగాళ్లు వారిని వెతికే పనిలో ఉన్నారు.

వాడరేవు తీరంలో ప్రమాదం ఎక్కడ జరిగింది?
బాపట్ల జిల్లా చీరా మండలంలోని వాడరేవు బీచ్‌ వద్ద ఈ ఘటన జరిగింది.

మృతి చెందిన విద్యార్థులు ఎవరు?
హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాకేత్‌, జీవన్‌ సాత్విక్‌, సాయి మణిదీప్‌ సముద్ర అలల తాకిడికి ప్రాణాలు కోల్పోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh News Bapatla Accident Latest News in Telugu Today news Vaddarevu Beach Tragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.