ఆంధ్రప్రదేశ్ (AP) ఇంటర్ బోర్డు దివ్యాంగ విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. (AP) ఇంటర్ EXAMSలో దివ్యాంగులు ఎగ్జంప్షన్ పొందిన పేపర్‌కు ఇకపై సగటు MARKS ఇస్తారు. ఈమేరకు GO విడుదలైంది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో 1 రాస్తే చాలన్న రూలుంది. 5 పేపర్లలో 4కి MARKS వేసి మినహాయింపు పేపర్‌కు ‘E’ అని సర్టిఫికెట్లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై IIT, NITలు అడ్మిషన్లు నిరాకరిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది లోకేశ్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇపుడన్నిటికీ MARKS ఇస్తారు.
Read Also: AP: 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: