📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

AP: TDP జిల్లా అధ్యక్షులు వీరే!

Author Icon By Anusha
Updated: December 21, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) తెలుగుదేశం పార్టీ కొత్తగా నియమించిన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈ జాబితాను ఖరారు చేశారు. త్రీమెన్ కమిటీల నుంచి తెప్పించుకున్న నివేదికలను పరిశీలించిన అనంతరం అధినేత చంద్రబాబు.. ఈ పేర్లను ఖరారు చేశారు. సీనియారిటీ, అనుభవం, విధేయతతో పాటుగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులను చంద్రబాబు ఎంపిక చేశారు.

Read Also: YS Jagan: జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

AP: These are the TDP district presidents!

అధ్యక్షులు వీరే!

(AP) అనకాపల్లి – బత్తుల తాతయ్య బాబు, అరకు- మోజోరు తేజోవతి, శ్రీకాకుళం – మోదవలస రమేశ్, విశాఖ- చోడే వెంకట పట్టాభిరాం, విజయనగరం – కిమిడి నాగార్జున, బాపట్ల – రాజశేఖర్ బాబు, గుంటూరు – పిల్లి మాణిక్యరావు, మచిలీపట్నం – వీరంకి గురుమూర్తి, నర్సరావుపేట – షేక్ జాన్ సైదా, విజయవాడ – గద్దె అనురాధ, అమలాపురం – గుత్తల సాయి, ఏలూరు- బడేటి రాధాకృష్ణ, కాకినాడ- జ్యోతుల నవీన్,నర్సాపురం – మంతెన రామరాజు,

రాజమండ్రి – బొడ్డు వెంకటరమణ చౌదరి,అనంతపురం – పూల నాగరాజు, హిందూపురం – ఎం.ఎస్. రాజు, కడప- చదిపిరాళ్ల భూపేష్, కర్నూలు- గుడిశె కృష్ణమ్మ, నంద్యాల- గౌరు చరితా రెడ్డి,చిత్తూరు – షణ్ముగ రెడ్డి,నెల్లూరు- బీద రవిచంద్ర, ఒంగోలు- ఉగ్ర నరసింహారెడ్డి,రాజంపేట – సుగవాసి ప్రసాద్,తిరుపతి – పనబాక లక్ష్మి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Nara Chandrababu Naidu TDP TDP District Presidents TDP General Secretaries Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.