ఏపీ (AP) రాష్ట్రంలో విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. (AP) ‘కలలకు రెక్కలు’ అనే నూతన పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా ఉన్నత విద్య లేదా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం లేదా సదుపాయాలు అందించే అవకాశం ఉంది. యువత భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పూర్తి వివరాలు, మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని తెలిపారు.
Read Also: Book Festival : జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: