AP-TG Politics: నేటి రాజకీయాలు, నాయకులు ఖర్చు, మాట్లాడే భాష చాలా అనుచితంగా మారిందని, నాయకులను హెచ్చరించాలని, రాజకీయ నాయకులంటే రౌడీలో, భాషరాని ఒకరినొకరు తిట్టుకునే అగౌరవపరచుకునే దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, రాజకీయ నాయకులు పరస్పరం గౌరవించు కోకపోతే ప్రజలు ఆదరించరని పలికారు. డా. కె.వి.రమణాచారి అధ్యక్షోపన్యాసంలో మండలి వెంకట కృష్ణారావు అంటేనే ఒక సంస్కారం, సంస్కృతి, సంప్రదాయానికి చిహ్నమని, ఒక రాజకీయ మహర్షికి, నీతినియమాల ప్రజాసేవ దురంధరుడుకు, జరుగుతున్న నూరేళ్ల పండుగ ఇదన్నారు.
Read Also: Balka Suman : బాల్క సుమన్ అరెస్టు !
వెంకటకృష్ణారావు కర్మయోగి, కారణజన్ముడు, ఒక రాష్ట్ర మంత్రిగా, నాయకుడుగా చేసిన ప్రజాసేవ అనంతం, అనితరసాధ్యం, అత్యద్భుతమని, తెలుగు నుడికారానికి, భాషకు గుడికట్టి అక్షర అర్చన చేసిన పూజారి అని కొనియాడారు. అనంతరం జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్, జలగం ప్రసాదరావు, మండలి బుద్ధప్రసాద్, తనికెళ్ళ భరణి, కొలకలూరి ఇనాక్లు వెంకటకృష్ణారావు గురించి, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం మండలి వెంకటకృష్ణారావు మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్ రెడ్డి ఏమాత్రం గౌరవించరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సమైక్య ఆంధ్రప్రదేశ్ డబ్బు ప్రభావమొచ్చిందో ప్రజాప్రతి నిధులకు, ప్రజలకు, నాయకులకూ మధ్య గౌరవం తగ్గిందని స్పష్టం చేశారు.
ఏ వృత్తిలో లేనివిధంగా రాజకీయ నాయకులు తమంతటితాము చివరి ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్రెడ్డి హితవుపలికారు. ఎప్పుడైతే గౌరవాన్ని తగ్గించుకుని, భాషతో ఒకర్నిఒకరు దూషించుకునే దుస్థితికి దిగజారిపోయారని వాపోయారు. మండలి వెంకటకృష్ణారావు రాజకీయ నాయకుల్లో గాంధేయవాది, నిరాడంబ రానికి నిలువెత్తు నిదర్శనమని, నీతినిజాయితీకి మారుపేరు, అందరికీ ఆదర్శప్రాయుడైన కారణంగా వంద సంవత్సరాలైనా తలచుకుంటున్నామని గుర్తుచేస్తూ నిర్వాహకులను అభినందిస్తూ కృష్ణారావుకు ఘననివాళులర్పించారు.
రవీంద్రభారతిలో బుధవారం రాత్రి రసరంజని హైదరాబాద్ ఆధ్వర్యంలో డా. కె.వి.రమణాచారి సభాధ్యక్షతన జరిగిన మండలి శతజయంతి సభకు ముఖ్యఅతిథిగా ఎన్.కిరణ్ కుమార్రెడ్డి, విశిష్ట అతిథులుగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్, ఏపి ఎమ్మెల్యే డా. మండలి బుద్ధప్రసాద్, ఏపి మాజీమంత్రి జలగం ప్రసాదరావు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్, ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులతో కలిసి శతజయంతి జరుపుకుంటున్న మండలి వెంకటకృష్ణారావు చిత్రపటానికి వులమాలవేని, జ్యోతిప్రకాసనంచేసి మననివాళు లర్పించి ప్రసంగించారు.
ముందుగా ఆయనతో తమ సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. చివరిగా మండలి వెంకట కృష్ణారావు భారతదేశ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన విశేష సేవలను గుర్తుచేస్తూ రసరంజని హైదరాబాద్ నిర్వహణలో ప్రముఖ సాహితీవేత్త డా. దీర్ఘాసి విజయభాస్కర్ రచన, గంగోత్రి సాయి దర్శకత్వంలో అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి సమర్పణలో మహాపురుషుడు మండలి నాటకం అద్భుతంగా ప్రదర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: