हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Latest News: AP: దేవాలయాల్లో సాంకేతిక సదుపాయాలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు

Anusha
Latest News: AP: దేవాలయాల్లో సాంకేతిక సదుపాయాలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు

(AP) రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనం, సేవల టికెట్లు, వసతి బుకింగ్స్,వంటి సేవలను సులభంగా పొందేలా 100 డిజిటల్ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భక్తుల సమయం ఆదా అవడంతోపాటు కౌంటర్ల వద్ద రద్దీ కూడా తగ్గనుంది.

Read Also: Breaking News – Vizag : పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు

AP

కియోస్క్‌లు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు

సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరసవిల్లి, మహానంది, కసాపురం, కదిరి లక్ష్మీనరసింహస్వామి వంటి ప్రముఖ ఆలయాలతో పాటు మరికొన్ని ముఖ్య దేవస్థానాల్లో ఈ కియోస్క్‌లు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు తమ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌తో ఈ కియోస్క్‌లలో లాగిన్ అయి అవసరమైన సేవలను పొందగలుగుతారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870