📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Latest News: AP: ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్

Author Icon By Anusha
Updated: December 17, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని తొండవాడ గ్రామంలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు కావడం స్థానికంగా కలకలం రేపింది. (AP) గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక కొంత కాలంగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. రక్త పరీక్షలు నిర్వహించగా.. స్క్రబ్‌టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో బాలికకు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. డాక్టర్ కుసుమ ఆదేశాలతో చంద్రగిరి వైద్యాధికారులు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

Read Also: AP: అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరప్, రష్యా మార్కెట్

AP: Six-year-old girl tests positive for scrub typhus

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Chandragiri Mandal latest news Scrub Typhus Telugu News Tirupati RUIA Hospital Tondavada Village

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.