📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: నల్లపాడు PS నుంచి అంబటి తరలింపు

Author Icon By Aanusha
Updated: February 1, 2026 • 7:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న అర్ధరాత్రి సమయంలో అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాత్రంతా నల్లపాడు పీఎస్‌లోనే ఆయనను ఉంచారు. ప్రస్తుతం ఆయనను జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత జడ్జి ఎదుట అంబటి రాంబాబును హాజరుపర్చనున్నారు.

Read Also: Union Budget 2026-27 : బడ్జెట్ పై పవన్ స్పందన

AP: Shift from Nallapadu PS to Ambati

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

ambati rambabu AP Politics Chandrababu Naidu latest news Nallapadu police Telugu News YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.