సత్తెనపల్లి Sattenapalli :పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన అమూల్య ప్రియదర్శిని Amulya priyadarsini మిస్ ఇండియాగా పోటీల్లో మూడవస్థానంలో నిలిచారు. Ap గోవాలో జరిగిన ఈ అందాల పోటీల్లో ఆమె పాల్గొన్నారు. ప్రపంచ మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా నుండి ఆమె పాల్గొననున్నారు.
Vijayawada:కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..16 మంది సభ్యులను నియామకం
గతంలో ‘మిస్ హైదరాబాద్’గా ఆమె ఎంపికయ్యారు. Ap ఆమె తాతయ్య చిలుకా రమేష్ సహాయ లేబర్ ఆఫీసర్గా పని చేశారు.
మూడో స్థానం సాధించిన వారు ఎవరు?
సత్తెనపల్లి పట్టణానికి చెందిన అమూల్య ప్రియ దర్శిని.
ఈ పోటీలు ఎక్కడ జరిగాయి?
గోవాలో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో.
అమూల్య ప్రియ దర్శిని ఎలాంటి స్థానం సాధించారు?
మూడవ స్థానం (తృతీయ స్థానం).
ఆమె భవిష్యత్తులో ఏ పోటీల్లో పాల్గొననున్నారు?
ప్రపంచ మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొననున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: