Latest News: AP: ఈ నెల 14 నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్

Read Time:  1 min
AP
AP
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (AP) లోని దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి వైకల్య నిర్ధారణ కోసం సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియను ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Read Also: Weather: తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి

AP
AP

సదరం స్లాట్ బుకింగ్ వివరాలు

నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని, గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లో నిర్దేశించిన జిల్లా, బోధనాస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే పెన్షన్లకు అర్హత సాధిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.