ఆంధ్రప్రదేశ్ (AP) లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సేవలందిస్తున్న పాస్టర్లకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీ లో ఉన్న, మొత్తం 8,427 మంది పాస్టర్లకు ప్రతి నెల రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందించనున్నట్లు వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎం ఇప్పటం పర్యటన వాయిదా
అందరి సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు
డిసెంబర్ 2024 నుంచి నవంబర్ 2025 వరకు రూ.51 కోట్ల సాయాన్ని ఈ నెల 24వ తేదీ లోగా వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. ప్రతి మతాన్ని గౌరవిస్తామని, కూటమి ప్రభుత్వం అందరి సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: