Latest News: AP: ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు

Read Time:  1 min
AP
AP
FONT SIZE
GET APP

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ప్రభావం ఆంధ్రప్రదేశ్ (AP) తీర ప్రాంతాలపై పడింది.. APSDMA (ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది.

Read Also: Lokesh: జగన్‌పై లోకేశ్ విమర్శలు: “తుఫాను సమయంలో మేమే ప్రజలతో ఉన్నాం”

AP
AP

ప్రస్తుతం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉండటంతో రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అటు TG లో ఇవాళ్టితో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వర్షాలు ముగుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.