📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Telugu News:AP Rains: పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం

Author Icon By Pooja
Updated: October 31, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP Rains) రాష్ట్రంలో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA (ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) అంచనా వేసింది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Read Also:  TG: మొంథా తుపాను బీభత్సం పంట నీటిపాలు!

AP Rains: పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం

ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు – ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. వర్షాలు పడే(AP Rains) సమయంలో రైతులు, ప్రయాణికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలకు హెచ్చరిక కొనసాగింపు

అటు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక (Second Danger Warning) కొనసాగుతోంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు నీటి మట్టం పెరగడం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, తూర్పు గాలులు బలపడడం వల్ల తీర ప్రాంతాల్లో వర్షాలు సంభవించే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Rain Alert AP Weather APSDMA Latest News in Telugu Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.