📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Andhra Pradesh Rains: ఏపీలో వర్షాలు: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

Author Icon By Anusha
Updated: March 21, 2026 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
ap-rains-alert-orange-alert-issued-heavy-rainfall-lightning-2026

Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం ఉదయం నుంచే పలు జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. ఇప్పటికే గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: TTD June Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల

Andhra Pradesh Rains: ఆరెంజ్, ఎల్లో అలర్ట్ పరిధిలోని జిల్లాలు ఇవే..

గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. మరికొద్దిసేపట్లో అల్లూరి, ఉభయ గోదావరి, గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, నెల్లూరు, అనకాపల్లి, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Rain Alert 2026 AP Disaster Management Authority Updates AP Rains Today News Heavy Rainfall in Guntur NTR Palnadu Orange Alert Districts in AP Weather Report Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.