📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Latest News: AP: మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Author Icon By Anusha
Updated: December 11, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం, మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఖాళీగా ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), జువనైల్ జస్టిస్ బోర్డు (JJB) పోస్టుల భర్తీకి సంబంధించి, భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 182 పోస్టులు ఖాళీగా ఉండగా, అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

Read Also: RBI: ఆర్ బి ఐ లోఉద్యోగాలు.. అప్లై చేయడానికి రేపే చివరి తేదీ

AP: Posts in Women Development & Child Welfare Department

ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, సోషియాలజీ, హ్యూమన్ హెల్త్, ఎడ్యుకేషన్, LLB ఉత్తీర్ణతతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. సామాజిక రంగంలో పనిచేయదలచిన వారు, పిల్లల సంక్షేమంపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Jobs AP notification Breaking News child welfare committee juvenile justice board latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.