AP Police- Supreme Court: ఆంధ్రా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Read Time:  1 min
AP Police- Supreme Court: ఆంధ్రా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
FONT SIZE
GET APP

AP Police- Supreme Court: ఆంధ్రప్రదేశ్, ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితులతో కుమ్మక్కై దర్యాప్తును సాగదీస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. పోలీసులకు చేతకాకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తామని సీజేఐ హెచ్చరించారు. నవంబర్ 30లోగా కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. విచారణ పూర్తయ్యే వరకు అనంత బాబు బెయిల్ పొడిగించింది.

Read Also: Jagan Brahmanandam Meet: వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన న‌టుడు బ్ర‌హ్మానందం

AP Police- Supreme Court: Supreme Court expresses anger over Andhra Police's conduct
AP Police- Supreme Court: Supreme Court expresses anger over Andhra Police’s conduct

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.