శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకలు పుట్టపర్తిలో, రేపు జరిగే రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న ఈ వేడుకల అధికారిక కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు నిర్వహించే రథోత్సవంతో శతజయంతి ఉత్సవాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పుట్టపర్తి పరిసర ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.
Read Also: Ramya Rank: రమ్య ప్రతిభకు రాష్ట్రం గర్వం
ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
ఎల్లుండి పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంలు వేడుకల్లో పాల్గొంటారు. 20, 21 తేదీల్లో యువజన సదస్సులు, 22న సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం, 23న అధికారిక శతజయంతి వేడుకలను నిర్వహిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: