📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Chandrababu Naidu: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

Author Icon By Rajitha
Updated: December 19, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు 200 చొప్పున కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట కలిగించింది. ఇకపై పింఛన్ల మంజూరుపై ఇంఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకుంటారు. గతంలో నిర్ణయాధికారం లేక అర్హులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ మార్పు తీసుకొచ్చారు.

Read also: AP: రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..

AP

అర్హులు ఎవరు?

పీజీఆర్‌ఎస్‌కు వచ్చే దరఖాస్తులను మానవీయంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీఎం ప్రశంసలు

కలెక్టర్ల సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అలాగే తిరుపతి జిల్లాకు సుమారు రూ.96 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటితో భారీగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అధికారులు తెలిపారు.

దరఖాస్తు

అర్హులు గ్రామ/వార్డు సచివాలయం లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా అవసరమైన ధ్రువపత్రాలతో పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ap pensions latest news NTR Bharosa Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.