📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్

Author Icon By Anusha
Updated: February 9, 2026 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) లోని, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలం నీలకంఠపురం ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఫేర్‌వెల్ పార్టీ పేరుతో ట్రాన్స్‌జెండర్లతో అసభ్యకర నృత్యాలు చేయించిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించి, పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోంది.

Read Also: Pawan Kalyan: ఇప్పటికే రూ.10 వేల కోట్ల పనులు ప్రారంభించాం

AP: Obscene dances in school.. Minister Lokesh is serious

అనుచిత కార్యక్రమాలు జరగడం బాధాకరం

చిన్న వయసులో ఉన్న విద్యార్థుల ముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపేలా చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుల సమక్షంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరమని అంటున్నారు. తమ పిల్లలను నమ్మకంతో పాఠశాలకు పంపితే, అక్కడ ఇలాంటి అనుచిత కార్యక్రమాలు జరగడం బాధాకరమని వాపోతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Ap latest news Nara Lokesh Neelakanthapuram ashram school Parvathipuram Manyam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.