📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu news: AP: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కొత్త జోనల్, మల్టీ జోన్ సిస్టమ్

Author Icon By Tejaswini Y
Updated: December 17, 2025 • 1:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Government Jobs: కేంద్ర ప్రభుత్వం ఏపీ(AP) ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్, 1975లో మార్పులు చేసి రాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు జోన్లుగా, ఆ తర్వాత రెండు మల్టీ జోన్లు(Multi zones)గా విభజించడం జరిగింది. ఈ మార్పులు ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత, జోనల్, మల్టీ జోనల్ సిస్టమ్ స్పష్టతను తీసుకొస్తాయి.

Read Also: AP RoadAccident: హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కేంద్రం కొత్త గెజిట్ నోటిఫికేషన్ ద్వారా “ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆర్డర్” సవరించింది. కొత్త మార్పుల ప్రకారం, ఉద్యోగ నియామకాలలో అభ్యర్థులు ఏడు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో చదివిన స్థలాన్ని స్థానికత అర్హతగా పరిగణించబడతారు.

రాష్ట్రంలోని ఆరు జోన్ల విభజన ఇలా ఉంది:

మల్టీ జోన్ 1:

మల్టీ జోన్ 2:

ఈ మార్పుల ప్రకారం, రాష్ట్ర స్థాయి కేడర్ విధానం ఇకపై ఉండకపోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ వరకు ఉద్యోగ అవకాశాలు జోనల్ స్థాయిలో కేటాయించబడతాయి. కొత్త విధానం స్థానికులకు ప్రాధాన్యతను పెంచి, నియామక ప్రక్రియను సులభతరం చేస్తుందని కేంద్రం తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Government Jobs AP Local Cadre System AP Zonal Recruitment APPSC Updates Multi-Zonal Recruitment Andhra Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.