📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

AP: ‘పురమిత్ర’ నుండి కొత్త ఫీచర్

Author Icon By Anusha
Updated: December 22, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) ప్రజా సమస్యల పరిష్కారం కోసం పురమిత్ర యాప్‌‌ను తీసుకొచ్చి సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పురమిత్ర’ యాప్‌ (‘Puramitra’ APP) కు ఒక కొత్త ఫీచర్ జోడించబడింది. ప్రజలకు వేగంగా మరిన్ని సేవలు అందించేలా కీలక మార్పులు చేస్తోంది. ప్రజల సమస్యలపై మున్సిపల్‌ కమిషనర్లు స్పందించి పరిష్కారం చూపేలా ప్లాన్ చేశారు. ఈ పుర యాప్‌లో ఒకే అంశంపై ఐదుకుపైగా సమస్యలు వస్తే.. అవి కమిషనర్ల లాగిన్‌లో ఆరెంజ్ కలర్ హాట్‌స్పాట్లుగా కనిపిస్తాయి.

Read Also: AP Deputy CM: పవన్ కు న్యాయ ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

సమస్యలను త్వరగా పరిష్కరించడానికి అవకాశం

ఈ సమస్యలకు క్షేత్ర పర్యటనల్లో కమిషనర్లు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ.. అసలు కమిషనర్లు క్షేత్రస్థాయికి వెళ్తున్నారో లేదో తెలుసుకునే వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. (AP) రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రజలు తమ సమస్యలను ఫోటోలతో సహా పురమిత్ర యాప్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేశారు.

AP: New feature from ‘Puramitra’

ప్రజల నుంచి వస్తున్న సమస్యల్ని వీలైనంత త్వరగా పరిస్కరిస్తున్నారు. తాజాగా తీసుకొచ్చిన మార్పులతో ఒకే ప్రాంతంలో ఒకే రకమైన సమస్యలు ఎక్కువగా ఉంటే, అవి వెంటనే కమిషనర్ల దృష్టికి వెళతాయి. అప్పుడు ఆ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న ఈ మార్పులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి దోహదపడతాయని ఆశిస్తున్నారు. ఈ విధానాన్ని పంచాయతీల్లోనూ అమలు చేయాలని ప్రజలు డిప్యూటీ సీఎం పవన్‌ను కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Puramitra App Citizen Complaints Digital Governance latest news Municipal Issues Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.