Latest News: AP: నేడే రైతుల ఖాతాల్లోకి డబ్బులు

Read Time:  1 min
Latest News: AP: నేడే రైతుల ఖాతాల్లోకి డబ్బులు
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం మరో ముఖ్యమైన దశకు చేరుకుంది. ఈ పథకం కింద ఇవాళ రెండో విడత సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం (AP) రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.. మొత్తం 46,85,838 మంది అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి రూ.7,000 చొప్పున మొత్తం రూ.3,135 కోట్ల భారీ మొత్తాన్ని నేరుగా డీబీటీ విధానంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు.

Read Also: Telemetry Issue: కృష్ణా పర్యవేక్షణలో నిలకడపై ప్రశ్నలు

AP: Money in farmers' accounts today
AP: Money in farmers’ accounts today

పీఎం కిసాన్ సాయాన్ని నేడు రిలీజ్ చేస్తారు

రైతులకు ఆర్థిక బలాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండటం రైతుల్లో సంతృప్తిని కలిగిస్తోంది. కడప(D) పెండ్లిమర్రిలో మ.2గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ రూ.2,000 చొప్పున పీఎం కిసాన్ (PM Kisan) సాయాన్ని నేడు రిలీజ్ చేస్తారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.