📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP MLAs and MLCs Sports Meet : స్పోర్ట్స్ మీట్ విజేత‌లకు బ‌హుమ‌తుల ప్ర‌దానం

Author Icon By Divya Vani M
Updated: March 21, 2025 • 9:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP MLAs and MLCs Sports Meet : స్పోర్ట్స్ మీట్ విజేత‌లకు బ‌హుమ‌తుల ప్ర‌దానం విజయవాడలో జరిగిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల క్రీడా పోటీల ముగింపు వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,స్పీకర్ అయ్యన్నపాత్రుడు,డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు,మంత్రులు కందుల దుర్గేశ్,కేశవ్ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

AP MLAs and MLCs Sports Meet స్పోర్ట్స్ మీట్ విజేత‌లకు బ‌హుమ‌తుల ప్ర‌దానం

క్రీడా పోటీల విజేతలు:

క్రికెట్:

విన్నర్: నాదెండ్ల మనోహర్ జట్టు

రన్నరప్: సత్యకుమార్ జట్టు

బ్యాడ్మింటన్:

పురుషుల సింగిల్స్:

విన్నర్: టీజీ భరత్

రన్నర్: జయనాగేశ్వర్ రెడ్డి

మహిళల సింగిల్స్:

విన్నర్: పి. సింధూర రెడ్డి

రన్నర్: భూమా అఖిలప్రియ

పురుషుల డబుల్స్:

విన్నర్స్: సత్యకుమార్ యాదవ్, జయనాగేశ్వర్ రెడ్డి

రన్నర్స్: టీజీ భరత్, వి. పార్థసారథి

మహిళల డబుల్స్:

విన్నర్స్: పి. సింధూర రెడ్డి, భూమా అఖిలప్రియ

రన్నర్స్: శ్రావణి, సవిత

మిక్స్‌డ్ డబుల్స్:

విన్నర్స్: టీజీ భరత్, సవిత

రన్నర్స్: భూమా అఖిలప్రియ, జయనాగేశ్వర్ రెడ్డి

వాలీబాల్:

విన్నర్స్: అయ్యన్న పాత్రుడు జట్టు

రన్నర్: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

కబడ్డీ:

ప్రథమ స్థానం: సీఎం జట్టు

ద్వితీయ స్థానం: స్పీకర్ జట్టు

తృతీయ స్థానం: బుచ్చయ్య చౌదరి జట్టు

టేబుల్ టెన్నిస్:

ప్రథమ బహుమతి: వర్ల కుమారరాజు

ద్వితీయ బహుమతి: కేఈ శ్యామ్

తృతీయ బహుమతి: బి. విజయచంద్ర

టెన్నిస్ సింగిల్స్:

పురుషుల విభాగం:

విన్నర్: నాదెండ్ల మనోహర్

రన్నర్: పీవీ పార్థసారథి

టగ్ ఆఫ్ వార్:

మహిళల విజేత: గుమ్మడి సంధ్యారాణి జట్టు

పురుషుల విజేత (1): గోరంట్ల బుచ్చయ్య చౌదరి జట్టు

పురుషుల విజేత (2): రఘురామకృష్ణరాజు జట్టు

ఈ పోటీల్లో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పార్టీలకు అతీతంగా,క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రీడల్లో పాల్గొన్న వారిని అభినందించి,క్రీడలు మనలో సమైక్యత, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ఈ వేడుక ద్వారా ప్రజా ప్రతినిధులు కొత్త ఉత్సాహాన్ని పొందారని స్పష్టం చేశారు.

APGovernment APPolitics CMChandrababu Kabaddi MLAsSportsMeet MLAvsMLC PawanKalyan PoliticalSportsEvent SportsForLeaders

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.