📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

News Telugu: AP: ఒకేరోజు నాలుగు కంపెనీలకు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన..

Author Icon By Rajitha
Updated: December 12, 2025 • 2:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత వేగంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అదే దిశగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ విశాఖలో ఒకేరోజు నాలుగు ఐటీ కంపెనీల శంకుస్థాపనలు చేసి నగరానికి కొత్త టెక్నాలజీ అవకాశాలు తెచ్చారు. ఈ సంస్థలు కలిపి రూ. 282.60 కోట్ల పెట్టుబడులు, 4,300కి పైగా ఉద్యోగావకాశాలు సృష్టించనున్నాయి.

Read also: Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల కేటాయింపు

Minister Lokesh laid the foundation stone for the companies.

ప్రధాన పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు

AP: ఈ కార్యక్రమాలకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌తో పాటు ఆయా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP IT Investments Nara Lokesh vizag news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.