📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

News Telugu: AP: ఇక సెలవు రోజుల్లోనూ బడుల్లో మధ్యాహ్న భోజనం

Author Icon By Rajitha
Updated: December 8, 2025 • 5:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్లు శాతం ఫలితాలు సాధించేలా 100 రోజుల స్పెషల్ ప్రణాళికను అమలు చేస్తూ, ఈ వ్యవధిలో సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించడానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఆదివారాలు సహా ప్రతి రోజూ మెనూ ప్రకారం భోజనం వడ్డించాల్సి ఉంటుంది.

Read also: Award: గంటేడ గౌరునాయుడుకు తాపీ ధర్మారావు పురస్కారం

meal available even on holidays

మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి

డిసెంబర్ 6 నుంచి schools-లో special study plan అమల్లోకి వచ్చింది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు స్టడీ క్లాసులు నిర్వహిస్తారు. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు రెండు సబ్జెక్టులపై ప్రత్యేక స్టడీలు ఉంటాయి. తరగతులు ముగిసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించి స్టూడెంట్లను ఇళ్లకు పంపుతారు.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కొన్ని పాఠశాలల్లో హాజరు శాతం దాదాపు 100% కు చేరింది. కొన్నిచోట్ల కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, హాజరు పెంచడానికి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. పాఠశాలలన్నీ ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి, నాణ్యత, పరిమాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని విద్యాశాఖ ఆదేశించింది

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh latest news Mid Day Meal Scheme Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.