📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Metro: విజయవాడ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

Author Icon By Ramya
Updated: July 29, 2025 • 10:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రూ.4150 కోట్లతో మెట్రో రైలు కార్పొరేషన్ టెండర్లు

AP Metro: రాజంపేట : ఎట్టకేలకు విజయవాద మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్ పడింది. ఎపి మెట్రో కార్పొరేషన్ విజయవాడ మెట్రో నిర్మాణా అంతర్జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్ ను ఆహ్వానించిం 4150 కోట్ల అంచనా వ్యయంతో ఇపిసి మోడల్లో (EPC Model) మెట్రో రైల్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. 32 స్టేషన్లను నిర్మించనున్నారు. ఒకభూగర్భ మెట్రో స్టేషన్ కూడా ఈ పనుల్లో భాగంగా నిర్మిస్తారు. గన్నవరం నుంచి నెహ్రూ బస్ స్టేషన్ వరకు ఒక కారిడారిగా నిర్మిస్తారు.

AP Metro: విజయవాడ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

నెహ్రు బస్టాండ్ నుంచి పెనమలూరు దాకా మెట్రో కారిడార్

AP Metro: నెహ్రు బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు మరో కారిడార్ గా నిర్మిస్తారు. డబుల్ డెక్కర్ నాలుగు వరసల ఫ్లైఓవర్ నిర్మాణంకూడా మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా చేపడతారు. ఫస్ట్ పేజ్ కింద ఈ నిర్మాణం పనులను చేపడుతున్నట్లు టెండర్లలో ఎపి మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది.

మొత్తం ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలని టెండర్ షరతు విధించింది. 24 నెలల లోపే డబల్ డెక్కర్ (Double Decker) నాలుగు వరసల ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎపి మెట్రో రైల్ కార్పొరేషన్ సోమవారం టెండర్లను ఆహ్వానించింది. ఆగస్టు 4 నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఏపీలో మెట్రో ఉందా?

ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (APMRC) అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ఇది విజయవాడలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది, ఇది విజయవాడ మెట్రో మరియు విశాఖపట్నం మెట్రోలను నిర్వహిస్తుంది.

విజయవాడలో మెట్రో ఉందా?

విజయవాడ: రెండు కారిడార్లను విస్తరించి, 33 స్టేషన్లతో మొత్తం 38.40 కిలోమీటర్లను కవర్ చేసే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ నగరంలో పట్టణ చైతన్యాన్ని గణనీయంగా పెంచుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:  Naga Babu : ఏపీలో వైసీపీ 20 ఏళ్లు రాదు

AP Metro Rail Breaking News Double Decker Flyover Gannavaram latest news Metro Construction Telugu News Vijayawada Metro

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.